626
Logo

Mahathi Honey Bee Farm

Kancharla Syam Kumar

(Owner)

Save to Contacts
Share

Scan QR Code to download the contact details

About Us

మనం వాడుతున్న తేనె మంచిదా..? కాదా.? తేనె నేచురల్ యాంటీబయోటిక్. అసలు మనం ఉపయోగించే కంపెనీలు సరఫరా చేసే తేనె మంచిదా…? లేక నేరుగా హనీ బీ ఫార్మర్స్ ద్వారా పెట్టెల్లో ఉత్పత్తి చేసి ఎటువంటి రసాయనాలు కలపని వేడి చేయని తేనె మంచిదా.?? స్వచ్ఛమైన తేనె ఎప్పటికీ పాడవదు. కానీ, కంపెనీలు అమ్ముతున్న తేనె బాటిళ్లపై ఎక్స్‌‌పైరీ డేట్ ఉంటుంది. ఎందుకంటే… అది నిజమైన తేనె కాదు కాబట్టి. అది ప్రాసెస్ చేసిన తేనె కావడం వల్ల దాన్లో సహజ లక్షణాల్ని అది కోల్పోతుందన్నమాట. మల్టీ నేషన్ కంపెనీలు తేనెను ప్రాసెస్ చేసే క్రమంలో వేడి చేస్తాయి కంపెనీలు అలా వేడి చేస్తే… తేనెలోని ఎంజైములు, ప్రోబోటిక్సులు, ఇతర పోషకాలు దెబ్బతింటాయి. తేనె తాజాగా ఉండాలని దాన్ని ప్రిజ్‌‌లో పెట్టకూడదు. అలా చేస్తే అది చక్కెరలా మారిపోతుంది. దాన్ని బయటే సీసాలో పోసి… గాలి లోపలికి వెళ్లకుండా మూత టైట్‌‌గా పెట్టాలి. షాపుల్లో అమ్మే తేనె బాటిళ్లలో తేనెతోపాటూ కార్న్ సిరప్, పిండి, స్టార్చ్, డెక్ట్రోజ్, ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. ఈ వివరాలు తేనె బాటిల్ పై రాసి ఉంటాయి. అందుకే కొనేముందు ఆ బాటిల్ మీద ఉండే వివరాలని చదవాలి. తేనెలో కలిపే పదార్థాలు ఎంత తక్కువగా ఉంటే అంత బెటర్. కానీ వీలైనంత వరకూ పల్లెల్లో దొరికే ముడి తేనెను ఉత్పత్తి చేసే హనీ బీ ఫార్మర్స్ ద్వారా పెట్టెల్లో ఉత్పత్తి చేసి ఎటువంటి రసాయనాలు కలపని వేడి చేయని తేనె కొనుక్కోవడమే మంచిది.. అలాంటి స్వచ్ఛమైన తేనె కావాలంటే 9963525667 1kg ₹400 మేము తేనెటీగల పెట్టేలను పెట్టాము మన వారికి ఎవరికైనా సహజ పద్దతిలో లబించే తేనె కావాలంటే చెప్పగలరు. ప్రియమైన గ్రూప్ సభ్యులకు పిప్పొడి నుండి,పువ్వుల నుండి తేనెటీగలు పెట్టేలలో పెట్టిన. స్వచ్చమైన తేనె ఎంత కాలమైన నిల్వ ఉంటుంది.ఎవరికైనా స్వచ్చమైన తేనే కావాలీ అనుకునేవారు మా నంబర్ 9963525667 కు కాల్ లేదా వాట్స్అప్ లేదా సందేశమును పంపగలరు. విజయవాడలో ప్రాంతాల్లో డోర్ డెలివరీ అందించగగలము మిగతా ప్రాంతంలోలలో, కోరియర్ లేదా aps rtc logistics and tsrtc cargo parcel ద్వార చెయగలము .స్వచ్చమైన తేనె ఒక అమృతం పకృతి సంజీవని. దీని వలన అనేక ఉపయొగాలు ఉన్నాయి.దగ్గు జలుబు మరియు ఇన్ఫెక్షన్ల నుంచి విముక్తి కలిగిస్తుంది.మలబద్దకాన్ని తగ్గిస్తుంది. శరీరంలో ఉండే చెడు కొవ్వును కరిగిస్తు శరీరాన్ని ఫిట్గ్ గా ఉంచుతుంది.శరీరంలో ప్రతిరక్షాలను పెంచుతూ అంటురోగాలను రాకుండా చేస్తుంది. గాయాలు త్వరగా మనడానికి,గుండె సంబంధ,నరాల బలహీనత వంటి అనేక రోగాలను రాకుండ చేస్తుంది.అందుకే స్వచ్చమైన తేనెను భూలోక అమృతంగా పిలుస్తారు. We sell pure honey collected from beehives kept in fruit gardens of our village. door delivery is available other places aps rtc and tsrtc cargo parcel service available anyone is interested to buy, contact 9963525667 pure honey sale 1 kg ₹400 Vijayawada door delivery available OTHER PLACES courier AVAILABLE. Regards Mahathi Honey Bee Farm Kancharla Syam Kumar(Owner) 9963525667 | 83285 69800

Youtube Videos

Products & Services

Multiflora Honey

Logo

Ajwain Honey

Logo

Mustard Honey

Logo

Logo

Payment Info

Bank Account Details

Google Pay QR PhonePe QR

Contact Us




Copyright By Mahathi Honey Bee Farm